Friday, September 20, 2013

కూపస్థ మండూకం



మిన్ను విరిగి
మీద పడుతుంటే
కనులు మూసుకుంటావేం...
కాల్బలం
తన్నుకు వస్తుంటే
ముడుచుకు కూర్చుంటావేం...
భవిత
బండలవుతుంటే
అదృష్టానికి ఆశ పడతావేం...
పరగొంతులు
పరిహసిస్తుంటే
పరుగు పెడతావేం...
ఆవేశం
తన్నుకువస్తుంటే
నిద్ర నటిస్తావేం...
కదులు... ముందుకు
కదులు... ముందుకు
గమ్యం చేరేంతవరకు.

3 comments:

  1. ANANTH GAARU MEE KAVITHA CHALA BHAGUNNAIE..MEE MUNDU NAA BHAVAM CHEPPALANTE KAVAALI "MEE PERANNI"AKSHARAALU.BABA DAYATHO MEERINKENNO RAYAALANI KORUKUNTU.......
    Mee Nalla Sai Reddy

    ReplyDelete
  2. SIR.. REDDY GAARU.. THANK YOU FOR YOUR COMMENT. MEERU EDAINA BLOG RASTUNNARA PLEASE MENTION IT. MEE PROTSAHAM UNTE ILANTI KAVITHALU INKENNO RAYAGALANU...

    ReplyDelete
  3. విన్ను విరిగి న అది నేను ఇన్ని రోజులు మిన్ను విరిగి అనుకున్నానే తప్ప అండి అది

    ReplyDelete